అల్లు అర్జున్‌పై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం

balayya-1
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గంతలో చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురైన ఈ హీరోపై ఇప్పుడు బాలయ్య అభిమానులు కూడా గుర్రుగా ఉన్నారట. దీనికి కారణం.. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణిపై అల్లు అర్జున్ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడమేనట. 
 
అతంగా బాలయ్య ఫ్యాన్స్‌కు కోపం వచ్చే వ్యాఖ్యలు ఏం చేశాడంటే.. ఈ సంక్రాంతి మనదే బ్రదర్ అని అన్నాడట అల్లు అర్జున్. దాంతో బాలయ్య ఫ్యాన్స్ అల్లు అర్జున్‌పై ఫైర్ అయిపోతున్నారు. అల్లు అర్జున్ మామయ్య సినిమా హిట్ అవుతుందన్న సెన్స్ లో చెప్తే బాలయ్య ఫ్యాన్స్ దాన్ని ఆపార్థం చేసుకున్నారని, దాంతో వివాదం చెలరేగిందని తెలిపింది.