వెంకటేష్ హీరోగా పూరీ కొత్త చిత్రం!

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కి రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్‌, పూరి జగన్నాథ్‌‌తో తొలిసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే గుసగుసలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పూరీ జగన్నాధ్...

పోటీకి సై అంటోన్న సమంత, కాజల్!

కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ కొత్త పోటీ కనబడుతోంది. ఇద్దరు స్టార్ హీరోయిన్లు మధ్య మొదలైన పోటీ గురించి చర్చ వినబడుతోంది. స్టార్ బ్యూటీస్ సమంత, కాజల్ అగర్వాల్ ఇద్దరికీ కోలీవుడ్ లో మంచి...

పవన్ సినిమాలో కన్నడ స్టార్ హీరో

పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు గానీ.. ఆ సినిమా గురించి రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఈ కాంబినేషన్‌పై హైప్ పెంచే ఓ రూమర్ హల్చల్...

రాజమౌళి మహాభారతంలో అమీర్ ఖాన్!

బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ''మహాభారతం''ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో సార్లు తన మనసులోని మాటను చెప్పిన రాజమౌళి ఇప్పుడు...

రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు గాలం వేసిన అనుపమ!

టాలీవుడ్ ‌ఇండస్ట్రీలో ప్రస్తుతం మలయాళీ బ్యూటీల హవా నడుస్తోంది. చిన్న సినిమాల నుండి స్టార్ హీరోల చిత్రాల వరకు అన్నిటిలో ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఆ బాటలోనే ''అ..ఆ..'' చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన అనుపమా...

ఫ్యాన్స్‌కు మహేష్ బాబు న్యూ ఇయర్ ట్రీట్

మహేష్ బాబు, ఏఆర్ మురగదాస్ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రానికి పేరు ఖరారైపోయింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు 'ఏజెంట్ శివ', 'గూఢాచారి', 'అభిమన్యుడు', 'సంభవామి' అని చాలా పేర్లు వినిపించినా...

శ్రీముఖిని వద్దన్న అల్లు అర్జున్!

బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా హల్చల్ చేస్తోన్న బ్యూటీ శ్రీముఖి. అప్పుడప్పుడూ సినిమాల్లోకూడా చేస్తూ హీరోయిన్‌ ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న అడల్ట్‌ కామెడీ 'హంటర్‌'లో ఓ...

పవర్ స్టార్ సరసన అఖిల్ హీరోయిన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతోపాటే పవన్ ఆర్‌టి నిస్సాన్ చిత్రానికి కూడా సైన్ చేశాడు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల నున్న ఆ...

విడాకులు తీసుకుంటోన్న మరో స్టార్ హీరోయిన్!

అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మీరా జాస్మిన్. తెలుగులో కన్నా ఈ నటి తమిళం, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్...

వేణు మాధవ్‌కు పవన్ కళ్యాణ్ సాయం!

టాలీవుడ్‌ స్టార్ కమెడియన్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న వేణు మాధవ్ కొంత కాలంగా సినిమాలకు దూరమయ్యారు. అవకాశాలు లేక ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. అనారోగ్యం కారణంగానే ఆయన సినిమాల్లో కనిపించడం లేదంటూ పుకార్లు...