స్టార్ హీరోకు ముద్దు పెట్టడం నేర్పిన కుర్ర హీరోయిన్

స్టార్ హీరో ధనుష్ కే పాఠాలు నేర్పిందో కుర్ర హీరోయిన్. ధనుష్ ఇబ్బందిని బాగా గమనించి.. ఇక ఆయన వల్ల కాదని తానే లిప్ లాక్ చేసి షాక్ ఇచ్చిందట. సడెన్ షాక్ తో అవాక్కైన ధనుష్ వెంటనే తేరుకుని తిరిగి ఆ హీరోయిన్ నేర్పిన పాఠంతోనే ఆమెకు పెదవి ముద్దులు ఇచ్చాడట. ఇంతకీ ఏంటి ఈ ముద్దు గోల అంటే.. ధనుష్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో కొత్త పిల్ల మేఘ ఆకాష్‌ హీరోయిన్.
 
ఓ సన్నివేశంలో హీరోయిన్‌ మేఘాను ధనుష్ ముద్దుపెట్టుకోవాల్సిన సీన్ ఉందట. అది కూడా లిప్‌లాక్ ను మించి ఉందని సమాచారం. దాంతో ధనుష్ ఆ పని చేయలేక తడబడే సరికి మేఘ చొరవ తీసుకుని మరీ ధనుష్‌‌తో లిప్‌ లాక్ చేసేసిందట. దీంతో ఫస్ట్ షాక్ అయిన ధనుష్ తర్వాత ఫ్రీగా హీరోయిన్‌కు పెదాలని లాక్ చేసేశాడట.